Multivitamin Side Effects: మీరూ విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారా? క్యాన్సర్, గుండె జబ్బులు ఇంకా..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు చాలా అవసరం. ముఖ్యమైన విటమిన్లన్నీ ఆహారం ద్వారా లభిస్తాయి. రోజువారీ ఆహారంలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్లు కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. క్రమం తప్పకుండా కూరగాయలు, చేపలు, గుడ్లు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మనకు తెలియకుండానే తక్కువ విటమిన్లు తీసుకుంటాం. అంటే, మనం సరైన ఆహారం తీసుకుంటున్నామని అనుకుంటాం, కానీ శరీరానికి సరిపడా అన్ని పోషకాలు అందవు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
