Boat Enigma Z20: బోట్ నుంచి కొత్త స్మార్ట్ వాచ్.. తక్కువ ధరలో హైలెట్ ఫీచర్స్..
భారత మార్కెట్లో స్మార్ట్ వాచ్‌లు సందడి చేస్తున్నాయి. ఒకప్పుడు భారీ ధర పలికిన స్మార్ట్ వాచ్‌లు ప్రస్తుతం కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్‌యంలో తగ్గుముఖం పట్టాయి. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లతో కూడిన వాచ్‌లు లాంచ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బోట్ కంపెనీ మార్కెట్లోకి ఓ స్టన్నింగ్ వాచ్‌ను లాంచ్ చేసింది. బోట్ ఎనిగ్మా జెడ్20 పేరుతో తీసుకొచ్చిన ఈ వాచ్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
