Kidney Health Tips: ఉదయం చేసే ఈ చిన్న తప్పులు.. కిడ్నీలకు ఎంత డేంజరో తెలుసా.?
Prevent Kidney Problems: ప్రపంచవ్యాప్తంగా సుమారు 850 మిలియన్ల మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు పలు పరిశోధనలు పేర్కొన్నాయి. ఈ క్రమంలో, మనం రోజూ చేసే కొన్ని చిన్న అలవాట్లు కిడ్నీల ఆరోగ్యంపై సీరియస్ ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
