ఇంట్లో పాము ఫొటో ఉండొచ్చా? ఉంటే ఏం జరుగుద్దో తెలిస్తే వణకాల్సిందే!
ఇంట్లో చాలా మంది రకరకాల ఫొటోలు పెట్టుకుంటారు. ఇక కొంత మంది తమకు సంబంధించిన ఫొటోలు పెట్టుకుంటే మరికొంత మంది దేవతల విగ్రహాలకు సంబంధించిన ఫొటోలను పెట్టుకుంటారు. అయితే కొంత మంది నాగు పామును దేవతగా కొలిచి, నిత్యం పూజలు చేయడమే కాకుండా, ఇంటిలో ఫొటో కూడా పెట్టుకుంటారు. మరి అసలు ఇంటిలో పాము ఫొటో పెట్టుకోవచ్చా? దీని గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఏం చెబుతున్నారు. పెట్టుకుంటే ఇది ఏ దిక్కున పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
