చాణక్య నీతి: పగటిపూట నిద్రపోతున్నారా? ఈ అలవాటు వల్ల ఎన్ని నష్టాలో తెలుసా?

Prasanna Yadla

23 November 2026

Pic credit - Pinterest

చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి .

చాణక్య నీతి

చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు.

నీతి చెప్పిన సూత్రాలు పాటిస్తే

చాణక్యుడి నీతి  ప్రకారం ప్రతి ఒక్కరి జీవితంలో  అత్యంత విలువైనది సమయం మాత్రమే. ఇదిపోతే మళ్ళీ తిరిగి ఎప్పటికి రాదు

అత్యంత విలువైనది సమయం

కాబట్టి, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన చెప్పారు కొందరు తినగానే నిద్రపోతారు 

కొందరు తినగానే నిద్రపోతారు 

ఇంకా అనవసరంగా  మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల ఈ సమయం వృథా అవుతుంది అలాగే అన్ని పనులు నిలిచిపోతాయి

అన్ని పనులు నిలిచిపోతాయి 

ఇంకా పగటిపూట ఎక్కువగా నిద్రించే వాళ్లలో  బద్ధకం కూడా బాగా పెరిగిపోతుంది. దీని వలన  నిర్లక్ష్యం ఎక్కువవుతుంది.

బద్ధకం కూడా బాగా పెరిగిపోతుంది

ఇంకా అనారోగ్యంగా ఉన్నప్పుడు  మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్ర పోకండి. దీనికి  స్వస్తి చెప్పాలని చాణక్య నీతి చెబుతుంది

అస్సలు నిద్ర పోకండి. 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్