Dhana Yoga: శుక్రుడి కటాక్షం.. ఆ రాశుల వారికి ధన యోగాలు, సిరిసంపదలు..!
Shukra Blessings: జ్యోతిషశాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని బట్టి సుఖ సంతోషాలను అంచనా వేయవలసి ఉంటుంది. జాతక చక్రంలో గానీ, గ్రహ సంచారంలో గానీ శుక్రుడు అనుకూలంగా ఉన్న పక్షంలో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. శుక్రుడు ప్రస్తుతం తన స్వస్థానమైన వృషభ రాశిలోనూ, 15 నుంచి జూన్ 8 వరకు మిత్ర క్షేత్రమైన మిథునంలోనూ సంచారం చేస్తున్నందువల్ల వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులకు జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. ధన యోగాలు పట్టడంతో పాటు అనుకున్న పనులు, చేపట్టిన ప్రయత్నాలన్నీ పూర్తవుతాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us