చార్మినార్ లాడ్ బజార్‌లో వైరల్ అవుతున్న లక్క గాజులు.. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో పెరిగిన డిమాండ్
హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఫేమస్.. మరి చార్మినార్ ప్రాంతానికి..? రంగురంగుల్లో మెరిసే గాజులు ఫేమస్. అవును, ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన మాట. ముఖ్యంగా మహిళలు చార్మినార్ సందర్శనకు వచ్చారంటే.. ఇక్కడ దొరికే గాజులను కొనకుండా వెళ్లరు. కొందరైతే గాజులను కొనడానికే చార్మినార్ ప్రాంతానికి వస్తారంటే అందులో అతిశయోక్తి లేదు. అంతగా ప్రసిద్ధి చెందింది గాజుల కొనుగోళ్లకు చార్మినార్ ప్రాంతం. అయితే.. ఈ మధ్య చార్మినార్ సందుల్లో సరికొత్త మార్పు కనిపిస్తోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
