తమన్నాను టాలీవుడ్ పట్టించుకోవడం లేదా.?
Rajeev
14 May 2026
instagram
మిల్కి బ్యూటీ తమన్నాను.. టాలీవుడ్ పట్టించుకోవడం లేదా.. లేక తమన్నా తెలుగు సినిమాల వైపు మగ్గు చూపించడం లేదా.?
ఇప్పుడు ఇదే ప్రశ్న మిల్కీ బ్యూటీ అభిమానుల్లో మొదలైంది. ఒకప్పుడు తెలుగులో తిరుగులేని హీరోయిన్ గా రాణించింది తమన్నా.
ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే స్టార్ హీరోలతో నటించింది.
అందం, అభినయం తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునన్ తమన్నా తెలుగుతో పాటు తమిళ్ లోనూ నటించి మెప్పించింది.
అయితే తెలుగులో కొత్త హీరోయిన్స్ ఎంట్రీలు, అలాగే వరుస ఫ్లాప్స్ తో తమన్నాకు అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
హీరోయిన్ గా చేస్తూనే స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. అయినా పెద్దగా లాభంలేకుండాపోయింది. దాంతో బాలీవుడ్ కు చెక్కేసింది.
అక్కడ వరుస సినిమాలతో పాటు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొట్టింది. ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగు సినిమాల వైపు చూడటం లేదని అభిమానులు
ఫీల్ అవుతున్నారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
అది అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడెందుకు.. వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి పల్లవి
అనుపమ పరమేశ్వరన్ రేస్ లో వెనకబడుతుందా.?
సైలెంట్ అయిపోయిన కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి