AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ రాశి వారి జీవితం మారబోతుంది.. అమావాస్య తర్వాత వీరి లైఫ్ ఎలా ఉండనున్నదంటే?

12 రాశుల్లో కుంభ రాశి ఒకటి . గ్రహాల ప్రభావం, కలయికలు, సంచారం వీటన్నింటి ప్రభావం 12 రాశుల్లో ఉంటుంది. అయితే అతి త్వరలో శని అమావాస్య రాబోతుంది. దీనికి ముందు రోజే బుధాత్య రాజయోగం కూడా ఏర్పడబోతుంది. అయితే వీటన్నింటి ప్రభావం వలన 12 రాశుల్లో ఒక్కటైనా కుంభ రాశి వారికి లక్కు కలిసి రానున్నదంట. అంతే కాకుండా ఈ రాశి వారి జీవితం మారబోతుందంట. కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: May 14, 2026 | 5:15 PM

Share
కుంభ రాశివారిపై గ్రహాల అనుకూలత చాలా ఎక్కువగా ఉండనున్నదంట. ముఖ్యంగా మే15 తర్వాత వీరికి అన్ని గ్రహాలు శుభాన్ని కలిగించనున్నాయంట. అందువలన వీరికి అనుకోని విధంగా అద్భుతమైన లాభాలు కలగున్నాయి. అంతే కాకుండా బుధ , సూర్య గ్రహాల కలయిక వలన బుధాదిత్య రాజయోగం, అలాగే శని జయంతి వీటన్నింటి వలన ఈ రాశి వారికి మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా లాభాలు చేకూరనున్నాయంట.

1 / 5
కుంభ రాశి వారికి అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి అవ్వడం, ఏ పని చేసినా అందులో త్వరగా విజయం సాధించడం వంటిది జరుగుతుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించడం లేదా విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారో, వారికి ఈ నెల 15 తర్వాత నుంచి అద్భుతంగా ఉందని చెబుతున్నారు పండితులు. విదేశీ ప్రయాణం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే ఛాన్స్  ఉన్నదంట.

2 / 5
Kuఅంతే కాకుండా, చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మొండి ధైర్యం, పట్టుదలతో పనులు ప్రారంభించి వాటిని చాలా త్వరగా పూర్తి చేస్తారు. అందరి నుంచి మన్ననలు పొందుతారు.

3 / 5
కుంభ రాశి ఉద్యోగులకు కూడా మే 15 తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. మీ తోటి సీనియర్లే కాకుండా, అధికారులు, పై అధికారుల నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. అంతే కాకుండా అందరితో ఆనందంగా కలిసి పోతారు. జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం వేయిట్ చేస్తున్నారో, వారికి త్వరగా ప్రమోషన్ వచ్చే చాన్స్ ఉన్నదంట.

4 / 5
ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు వాటి నుంచి చాలా త్వరగా బయట పడతారు. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు.  అన్ని విధాలుగా ఇది మీకు చాలా మేలు చేస్తుంది. నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా, పండితుల ప్రకారం ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.

5 / 5
Follow Us
ప్రతీ నెలా అకౌంట్లోకి నేరుగా రూ.3 వేలు.. కేంద్ర ప్రభుత్వ స్కీమ్..

POCSO కేసులు తగ్గించేందుకు కేంద్రం కొత్త వ్యూహం.. అసలు సంగతి ఇదే

కోపంతో భర్త తలపై మొబైల్‌తో కొట్టిన భార్య..! అతడు మృతి

ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. వారి అకౌంట్లోకి రూ.20 వేలు

ఆ ఇద్దరు ఉంటే భయపడాలా ఏంది.. 3-0తో చిత్తుగా ఓడిస్తాం

ఐఫోన్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్.. సరికొత్త ఫీచర్స్‌తో 18 సిరీస్

హర్మూజ్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంచలన ప్రకటన..

ఈఎంఐ చెల్లించకపోతే బ్యాంకులు మీ ఫోన్‌ను బ్లాక్ చేయవచ్చా..?

నాగార్జున అన్నయ్య అనే పిలిచే ఏకైక హీరో ఎవరో తెలుసా.?

ఆర్మీలో చేరాలనుకునే యువతకు సువర్ణావకాశం.. రాత పరీక్ష లేదు