AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మయిలూ ఇది మీ కోసమే.. ఈ జ్యూస్ తాగితే జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది!

బీట్​ రూట్ యాపిల్​ జ్యూస్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జ్యూస్ ను తాగితే అలాంటి అనారోగ్య సమస్యలకి కూడా చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా జుట్టు రాలిపోతున్న వారు ఈ జ్యూస్ ను తాగితే వత్తుగా పెరుగుతుంది. మరి, దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Feb 15, 2026 | 11:58 AM

Share
కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి, బీట్‌ రూట్‌ చిన్నది ఒకటి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 
4 టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 క్యారెట్లు, 2 ఉసిరికాయలు తీసుకోవాలి.

కావాల్సిన పదార్థాలు: యాపిల్ ఒకటి, బీట్‌ రూట్‌ చిన్నది ఒకటి, ఒక చిన్న అల్లం ముక్క, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 4 టేబుల్ స్పూన్స్ పటిక బెల్లం, అర టీ స్పూన్ మిరియాల పొడి, 2 క్యారెట్లు, 2 ఉసిరికాయలు తీసుకోవాలి.

1 / 5

బీట్​ రూట్, యాపిల్​ జ్యూస్ చేయడానికి యాపిల్ ను శుభ్ర పరచి దానిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే, బీట్ రూట్ ను​ తీసుకుని ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా అదే రీతిలో క్యారెట్​ ను కూడా తీసుకుని అలాగే ముక్కలు చేసుకుని చేయాలి.

2 / 5
ఇక ఇప్పుడు ఉసిరికాయలను తీసుకుని శుభ్రపరచుకుని గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని పెట్టాలి. అలాగే అదే చేతితో అల్లాన్ని కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

ఇక ఇప్పుడు ఉసిరికాయలను తీసుకుని శుభ్రపరచుకుని గింజలు తీసేసి ముక్కలుగా చేసుకుని పెట్టాలి. అలాగే అదే చేతితో అల్లాన్ని కూడా తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.

3 / 5
ఇక ఇప్పుడు వీటిని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి నీళ్ళు పోసుకుని బాగా తిప్పుకోవాలి. పటిక బెల్లం, మిరియాల పొడి, నిమ్మరసం,వేసి మెత్తగా పట్టుకోవాలి.

ఇక ఇప్పుడు వీటిని తీసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి నీళ్ళు పోసుకుని బాగా తిప్పుకోవాలి. పటిక బెల్లం, మిరియాల పొడి, నిమ్మరసం,వేసి మెత్తగా పట్టుకోవాలి.

4 / 5
అంతా పేస్ట్ అయ్యాక ఇక ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్లు పోసి స్పూన్ ​తో బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, బీట్​ రూట్ యాపిల్ జ్యూస్ రెడీ. దీనిని తాగితే అమ్మాయిలకు జుట్టు రాలడం తగ్గి పెరుగుతుంది. అంతేకాదు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది

5 / 5
Follow Us