చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
చంద్ర గ్రహణం , సూర్య గ్రహణాలు ఏర్పడటం అనేవి సహజం. ప్రతి సంవత్సరం సూర్య చంద్ర గ్రహణాలు ఏర్పడుతుంటాయి. ఇక జ్యోతిష్య శాస్ర్రం ప్రకారం, గ్రహణాలు అశుభకరమైనవిగా పరిగణిస్తుంటారు. ఇలాంటి రోజున ఏ శుభకార్యలు జరిపించకపోవడమే కాకుండా, ఆలయాలు కూడా మూసివేస్తారు. అయితే 2025 సంవత్సరంలో ఇప్పటికే ఒక చంద్రగ్రహణం పూర్తికాగా, సెప్టెంబర్ నెలలో చివరి చంద్రగ్రహణం ఏర్పడ బోతుంది. కాగా, దీని ప్రభావం వలన నాలుగు రాశుల వారికి అపారమైన ధనప్రాప్తి కలుగుతుందంట.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5