Golden Milk: బంగారు పాలతో బోలెడన్ని ప్రయోజనాలు.. ఈ సీజన్‌కి బెస్ట్!

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ తీసుకుంటే పోషకాలు చక్కగా లభిస్తాయి. పిల్లలకు ఇస్తే ఎంతో ఆరోగ్యం. పాలలో చాలా రకాలు ఉంటాయి. పాలలో పసుపు పాలు కూడా ఒకటి. దీన్నే గోల్డెన్‌ మిల్క్ అంటారు. పసుపు కలిపి తయారు చేసిన ఈ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో శతాబ్దాలుగా ఈ పాలను వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాలు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో..

Chinni Enni

|

Updated on: Oct 04, 2024 | 4:12 PM

పాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజూ తీసుకుంటే పోషకాలు చక్కగా లభిస్తాయి. పిల్లలకు ఇస్తే ఎంతో ఆరోగ్యం. పాలలో చాలా రకాలు ఉంటాయి. పాలలో పసుపు పాలు కూడా ఒకటి. దీన్నే గోల్డెన్‌ మిల్క్ అంటారు. పసుపు కలిపి తయారు చేసిన ఈ పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిది.

1 / 5
ఎన్నో శతాబ్దాలుగా ఈ పాలను వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ పాలు తాగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ పాలు ఎంతో చక్కగా పని చేస్తుంది. శరీరంలోని వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది.

2 / 5
ఈ పసుపు పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, ఒళ్లు, వీపు నొప్పులు అనేవి తగ్గుతాయి. మంచి రిలాక్సేషన్ లభిస్తుంది. చర్మం కూడా ఎంతో అందంగా తయారవుతుంది. చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు పోయి కాంతివంతంగా తయారవుతుంది.

3 / 5
మెదడు ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తుంది. అల్జీమర్స్ వంటి వ్యాధుల్ని నిరోధించడంలో హెల్ప్ చేస్తుంది. ఈ పాలు తాగితే క్యాన్సర్ రాకుండా జాగ్రత్త పడొచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, రక్త నాళాలను శుభ్రం చేస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

4 / 5
ఈ గోల్డెన్ మిల్క్‌ని ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా ఒక చిన్న పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. ఇందులో పసుపు, అల్లం, నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి  ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత తేనె కలిపి తాగడమే. రుచి కూడా బాగుంటుంది.  

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ఈ గోల్డెన్ మిల్క్‌ని ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా ఒక చిన్న పాత్రలో పాలు తీసుకుని మరిగించాలి. ఇందులో పసుపు, అల్లం, నల్ల మిరియాల పొడి, దాల్చిన చెక్క వేసి ఓ ఐదు నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత తేనె కలిపి తాగడమే. రుచి కూడా బాగుంటుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

5 / 5
Follow us
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో

ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?

వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.

డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..

'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!

UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!