AP News: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్

ఏపీలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్ధులకు సూపర్ గుడ్ న్యూస్. వారికి సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చేసిందోచ్.. కూటమి ప్రభుత్వం మరో స్కీం మొదలుపెట్టనుంది. జనవరి 1వ తేదీన ఈ పధకం ప్రారంభం కానుండగా.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

AP News: ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త.. ముందుగానే సంక్రాంతి వచ్చేసిందోచ్
Follow us
Ravi Kiran

|

Updated on: Dec 21, 2024 | 6:23 PM

ఏపీ విద్యార్ధులకు పండుగలాంటి వార్త వచ్చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న విద్యార్ధులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. కొత్త సంవత్సరం పూట జనవరి 1 నుంచి ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. పేద, మధ్యతరగతి విద్యార్ధులు ఎక్కువగా జాయిన్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించనుంది. న్యూఇయర్ కానుకగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీల విద్యార్ధులకు ఉచిత భోజన పధకాన్ని అమలు చేయనుంది. ఈ స్కీం ద్వారా దాదాపు 1.20 లక్షల మండి విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం ఉచితంగా అందనుంది. అటు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్ విద్యార్ధులకు పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాల సంచులు పంపిణీ చేయగా.. సంకల్ప్ పేరుతో కేర్ టేకర్లను నియమించి ప్రత్యేకంగా క్లాస్‌లు కూడా నిర్వహిస్తోంది. కాగా, ప్రస్తుతం 45 వేల ప్రభుత్వ స్కూళ్లల్లో మాత్రమే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పధకం అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఇది చదవండి: వాయుగుండం ఉగ్రరూపం.. బాబోయ్.! ఏపీలో వచ్చే 3 రోజులు వర్షాలే వర్షాలు

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!