ఛార్జింగ్ విషయానికి వస్తే, కొంతమంది తమ ఫోన్ కొంచెం డిశ్చార్జ్ అయినప్పుడు, వెంటనే ఛార్జింగ్‌లో ఉంచడం చూస్తూనే ఉంటాము. అలాగే ఛార్జింగ్ పెట్టిన కొద్ది సేపటికే ఫోన్‌ని మళ్లీ బయటకు తీసే వారు చాలా మంది ఉన్నారు. మీకు కూడా ఈ అలవాటు ఉంటే, త్వరలో మీ ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.