Electricity Bill: చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో తగ్గించుకోండి!

Electricity Bill: సాధారణంగా ఎండాలంలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంటుంది. ఎందుకంటే ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అధికంగా వాడుతుంటాము. చలి కాలంలో బిల్లు తక్కువగా వస్తుందని భావిస్తుంటారు. కానీ కొందరికి ఈ కాలంలో కూడా ఎక్కువగా కరెంటు బిల్లు వస్తుంటుంది. ఎందుకంటే కూలర్లు, ఏసీలు పెద్దగా వాడకపోయినా హిటర్ల ద్వారా ఎక్కువగా వస్తుంటుంది. మరి తక్కువ కరెంటు బిల్లు రావాలంటే ఈ ట్రిక్స్‌ ఉపయోగించండి..

Electricity Bill: చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో తగ్గించుకోండి!
Follow us
Subhash Goud

|

Updated on: Dec 21, 2024 | 9:20 PM