కేతువు అనుగ్రహం.. ఈ రాశి వారు భూమి కొనడం పక్కా!
నవగ్రహలలో రాహుకేతువులకు చాలా ప్రత్యేకత ఉంటుంది. వీటిని కీడు గ్రహాలు, నీడ గ్రహాలు అని కూడా అంటారు. ఈ గ్రహాల ప్రభావం వలన చాలా మంది ఎక్కువ సమస్యలు ఎదుర్కుంటారు. కానీ ఈ గ్రహాల అనుగ్రహం ఉంటే మాత్రం ఆ రాశుల వారిని ఎవరూ ఆపలేరు. ఏం చేసినా కలిసిరావడమే కాకుండా అన్నివిధాలుగా కూడా వీరికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
