Inter Exams: రేపే ఇంటర్ పరీక్షలు.. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినా.. ఒక్కనిమిషం ఆలస్యం అయినా అంతే..
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఇంటర్మీడియట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మార్చి 19 వరకు జరిగే ఏగ్జామ్స్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా సెంటర్లలోకి విద్యార్థులను అనుమతించమని.. ఆలస్యం కాకుండా చూసుకోవాలని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని ఇంటర్ బోర్డు సెక్రటరీ శృతి ఓఝా తెలిపారు. విద్యార్థుల హాల్ టిక్కెట్లను ఇప్పటికే ఆన్‌లైన్‌లో ఉంచారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
