Kalonji Benefits : ఆడవారు కలోంజీ సీడ్స్ తింటే ఈ సమస్యలన్నీ దూరం.. లాభాలు తెలిస్తే..!

కలోంజీ సీడ్స్.. ఇది జీలకర్రలో ఓ రకం. దీనినే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కలోంజీలో కార్బహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఒమేగా 3, విటమిన్స్ ఎ, సి, బి12లు ఫ్యాటీ యాసిడ్స్, పైబర్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల ఆడవారికి చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Jul 14, 2024 | 7:02 PM

కలోంజీ సీడ్స్ తినడం వల్ల లివర్ బలంగా మారుతుంది. జీర్ణక్రియ మెరుగ్గా మారి నొప్పులు తగ్గుతాయి. ఇందులో యాంటీ మైక్రోబియల్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీని పెంచుతాయి షుగర్, హైబీపి, క్యాన్సర్ వంటి సమస్యల్ని దూరం చేస్తాయి.

1 / 6
ఆర్థరైటిస్‌ సమస్యత బాధపడుతున్న ఆడవారికి ఇది చాలా మంచిది. రెగ్యులర్‌గా తీసుకుంటే మంటని తగ్గిస్తుంది. నొప్పిని తగ్గిస్తుంది. గర్భం దాల్చాలనుకునే ఆడవారికి ఇది అద్భతులంగా పనిచేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా చేసి సంతానోత్పత్తిని పెంచే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇందులో ఉన్నాయి.

2 / 6
బరువుని తగ్గించడంలో కలోంజీ సీడ్స్‌ ఉపయోగపడుతుంది. ఇవి జీవక్రియని కంట్రోల్ చేసి ఆకలిని తగ్గిస్తాయి. ఇన్సులిన్ సెన్సెటివిటీనిపెంచుతాయి. పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. కలోంజీ సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. అతిగా తినాలనే కోరికల్ని తగ్గిస్తాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగ్గా చేస్తాయి. హెల్దీ వెయిట్‌ని మెంటెయిన్ చేస్తాయి.

3 / 6
కలోంజీ తినడం వల్ల హార్మోన్ల అసమతుల్యతని బ్యాలెన్స్ చేస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్‌గా లేని వారికి ఇది చాలా మంచిది. దీంతో పాటు మెనోపాజ్ టైమ్‌లో వచ్చే కొన్ని సమస్యల్ని తగ్గిస్తుంది. హార్మోన్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మానసిక సమస్యలు, ఇరెగ్యులర్ పీరియడ్స్ సమస్యను నయం చేస్తుంది.

4 / 6
కలోంజీ సీడ్స్‌లో సూర్యరశ్మి నుంచి మన చర్మాన్ని రక్షించే గుణాలు ఉన్నాయి. కలోంజీ సీడ్స్‌తో తయారు చేసిన నూనె జుట్టు కుదుళ్ళని బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి పెరిగేలా చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా వాడితే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది. అదే విధంగా, చర్మానికి సాగే, యంగ్‌లా కనిపించేలా చేస్తుంది.

5 / 6
కలోంజీలో చర్మాన్ని కాపాడే లక్షణాలు ఉన్నాయి. అకాల వృద్ధాప్య సంకేతాలని నిరోధించే అవసరమైన కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. ఇవి స్కిన్ ఇన్‌ఫ్లమేషన్ వల్ల వచ్చే పొక్కులు, దురదలు, దద్దుర్ల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

6 / 6
Follow us