రాత్రిపూట ఈ లక్షణాలు కనిపిస్తే.. డేంజర్ బెల్స్ మోగినట్టే.. జర పైలం..
ముఖ్యంగా శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు మంచి జీవనశైలిని.. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా మంచిది. కొలెస్ట్రాల్ అనేది కణ త్వచాలలో కనిపించే కొవ్వు, జిడ్డుగల స్టెరాయిడ్... ఇది రక్త సిరల్లో ఫలకం పేరుకునేలా చేసి.. రక్తం సరఫరాకు అడ్డంకిగా మారుతుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి.. ముఖ్యంగా చెడు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ పెరిగితే.. రాత్రిపూట కొన్ని లక్షణాలు కనిపిస్తాయని.. వాటిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.. కొలెస్ట్రాల్ అధికంగా పెరిగితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకోండి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
