CM Jagan: జగన్ బస్సు యాత్రకు జనం జేజేలు.. రెండో రోజు బిగ్ రెస్పాన్స్
ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టారు. మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. మొదటి రోజే ఊహించని రెస్పాన్స్ వచ్చింది. బస్సు యాత్ర రెండో రోజు కూడా జోరుగా సాగుతోంది.