Barrelakka: వివాహబంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క.. వెంకటేష్ తో కలిసి ఏడు అడుగులు!
సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.