Telugu News Photo Gallery These foods should be eaten to keep the kidneys healthy for life, check here is details in Telugu
Kidney Health: కిడ్నీలు లైఫ్ లాంగ్ ఆరోగ్యంగా ఉండాలా.. ఈ ఫుడ్స్ తప్పక తినాల్సిందే!
మూత్ర పిండాలు కూడా శరీరం భాగాల్లో ముఖ్యమైన అవయవాలు. ప్రస్తుత కాలంలో కిడ్నీలు ఫెయిల్ చనిపోతున్నవారు చాలా మంది ఉన్నారు. కిడ్నీలు శరీరంలోని ఎన్నో ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. అలాంటి కిడ్నీలు ఒక్కసారి చెడిపోయాయంటే.. ఆ తర్వాత జీవించడం చాలా కష్టం. కాబట్టి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవాలి. కిడ్నీల ఆరోగ్యాన్ని పెంచడంలో డ్రై ఫ్రూట్స్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రతి రోజూ కొంత మోతాదులో డ్రై ఫ్రూట్స్‌ని..