Garlic Peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. ఈ సమస్యలన్నీ దూరం చేసే సత్తా ఉంది..! అవును నిజం..
వెల్లుల్లి మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది లేకుండా చాలా వంటకాలు రుచిగా ఉండవు. వెల్లుల్లిని ఉపయోగించడానికి ముందుగా దాని పై తొక్కను తీసేస్తాము. అది పనికిరానిదిగా భావించి డస్ట్‌బిన్‌లో పడేస్తాము. అయితే ఈ తొక్కల వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలిస్తే ఇకపై అలా చేయరు. ఎందుకంటే.. వెల్లుల్లి తొక్కలు కూడా శరీరానికి అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. వెల్లుల్లి తొక్కల్లో కూడా శరీరానికి అవసరమైన చాలా రకాల మూలకాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తొక్కలతో శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటిని ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




