Coconut water: కొబ్బరి బోండాం కొంటున్నారా?.. ఏ కాయలో ఎక్కువ నీళ్లు ఉన్నాయో.. ఇలా సింపుల్‌గా తెలుసుకోండి!
తెలుగురాష్ట్రాల్లో అప్పుడే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8 అయిందంటే చాలు సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లు తాగాలి అనుకుంటారు. అయితే కొబ్బరి బొండా కొనేప్పుడు ఏకాయలో ఎక్కవ వాటర్ ఉన్నాయో తెలుసుకోవడం చాలా మందికి కష్టంగా ఉంటుంది. కాబట్టి మంచి నీళ్లు ఉన్న కొబ్బరి బోండాను ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
