AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!! బాలయ్య, రజినీకాంత్‌తో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?

చాలా మంది హీరోయిన్స్ పాత్రల కోసం ఎలాంటి సాహసాలు చేయడానికైనా సరే రెడీ అంటుంటారు. నటనకు ప్రాధాన్యత పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.. హీరోయిన్ అలాగే కొంతమంది గ్లామరస్ పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా బోల్డ్ పాత్రల్లో కనిపించి షాకిస్తున్నారు .

బోల్డ్ పర్ఫామెన్స్‌లో ఈ అమ్మడిని కొట్టేవారే లేరు గురూ..!! బాలయ్య, రజినీకాంత్‌తో నటించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Actress
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2026 | 10:28 AM

Share

హీరోయిన్స్ చాలా మంది నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు.. కేవలం నటనతోనే కాదు గ్లామర్ పరంగానూ చాలా మంది హీరోయిన్స్ ఆకట్టుకుంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలాంటి సాహసాలు చేయడానికైనా సరే అంటున్నారు హీరోయిన్స్. కాగా ఓ బ్యూటీ సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. అంతే కాదు బోల్డ్ సీన్స్ లో నటించి అందరూ షాక్ అయ్యేలా చేసింది. స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె తన బోల్డ్ పర్ఫామెన్స్ తో  అందరూ నోరెళ్లబెట్టాలా చేసింది. హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె చాలా పాపులర్ హీరోయిన్.. సూపర్ స్టార్ రజినీకాంత్, బాలకృష్ణ లాంటి బడా హీరోల సినిమాల్లో నటించింది ఆ చిన్నది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవుతారు.

బోల్డ్ పర్ఫామెన్స్ తో పాపులర్ అయినా ఆ ముద్దుగుమ్మకు ఎంతో మంది ఫాన్స్ ఉన్నారు. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఆ చిన్నది. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ రాధికా ఆప్టే.. ఈ అమ్మడు నటసింహం నందమూరి బాలకృష్ణతో  లెజెండ్ సినిమాలో నటించి మెప్పించింది. అలాగే నటించిన లయన్ సినిమాలో నటించింది ఈ అందాల తర్వాత. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించి మెప్పించింది ఈ వయ్యారి.

ఇవి కూడా చదవండి

సూపర్ స్టార్ నటించిన కబాలి సినిమాలో రజినీకాంత్ భార్యగా నటించింది. అలాగే బోల్డ్ సినిమాలోనూ ఈ అమ్మడు తన పర్ఫామెన్స్ తో కవ్వించింది. పార్చ్డ్ అనే సినిమాలో తన పర్ఫామెన్స్ తో రచ్చ చేసింది. అలాగే లాస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లోనూ నటించి ఆకట్టుకుంది. ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి చేసికొని ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చింది. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది.

View this post on Instagram

A post shared by Radhika (@radhikaofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర