Fresh Fish Find: మార్కెట్లో తాజాగా ఉండే చేపలను ఎలా కనిపెట్టాలంటే..

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది చికెన్, మటన్ కంటే చేపలనే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. శరీరానికి అవసరం అయ్యే పోషకాలు మనకు చేపల్లో లభిస్తాయి. చేపలలో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. అందుకే వారంలో ఒక్కసారైనా చేపలు తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే చేపలు ఏవి చూసినా ఒకలానే ఉంటాయి. అందులో అప్పుడే తాజాగా ఉండే చేపలు ఏవో..

Chinni Enni

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 19, 2024 | 10:54 PM

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత కాలంలో చాలా మంది చికెన్, మటన్ కంటే చేపలనే ఎక్కువగా తినేందుకు ఇష్టపడుతున్నారు. శరీరానికి అవసరం అయ్యే పోషకాలు మనకు చేపల్లో లభిస్తాయి. చేపలలో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.

1 / 5
అందుకే వారంలో ఒక్కసారైనా చేపలు తినాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే చేపలు ఏవి చూసినా ఒకలానే ఉంటాయి. అందులో అప్పుడే తాజాగా ఉండే చేపలు ఏవో.. పాడైపోయిన చేపలు ఏవో ఈజీగా కనిపెట్టవచ్చు.

2 / 5
ఇలాగే జనాల్ని మోసం చేసి కొంత మంది పాడైపోయిన చేపల్ని అమ్మేస్తూ ఉంటారు. వీటిని తిన్నా ఎలాంటి ఫలితం ఉండదు. ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలు కూఢా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ సారి మీరు చేపల్ని కొనేటప్పుడు ఈ చిట్కాలు ఫాలో చేయండి.

3 / 5
చేపలు తాజాగా ఉన్నాయో లేదో వాటి కళ్లను బట్టి చెప్పొచ్చు. చేప కళ్లు చూడటానికి క్లియర్‌గా ఉంటే అవి ఫ్రెష్‌గా ఉన్న లేక మంచి చేపలు. చేప మెరిసేలా మంచి రంగును ఉన్నా తాజా చేపలే. చేపలు పట్టుకున్నప్పుడు గట్టిగా ఉంటే అది మంచి చేప అని చెప్పొచ్చు.

4 / 5
చేప కొనేటప్పుడు చేప కళ్ల కింద భాగం అందే స్కేల్ భాగాన్ని పరిశీలించాలి. ఇది గులాబీ రంగులో ఉండే అది ఫ్రెష్‌ చేప అని చెప్పొచ్చు. ఒక వేళ ఈ భాగం గడ్డ కట్టి ఉంటే మాత్రం అది పాడైపోయిన చేప. అదే విధంగా చేప నుంచి మరీ చెడు వాసన వస్తే అది నిల్వ ఉన్న చేపగా చెప్పొచ్చు. తాగా చేప అంత చెడు వాసన రాదు.

5 / 5
Follow us
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..

పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది

మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు

మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై

జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?

బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?

వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!

ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.

శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..