Prabhas-spirit: ఒకదాని తర్వాతే ఒక్కటి.. పద్ధతి మారుస్తున్న ప్రభాస్‌.! ప్లాన్ అదుర్స్.

ప్రభాస్ లైనప్‌లో ఫ్యాన్స్‌ను ఊరిస్తున్న క్రేజీ మూవీ స్పిరిట్‌. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ సినిమా మీద అంచనాలు డబుల్‌ చేస్తోంది. తాజాగా ఈ మూవీలో ప్రభాస్‌ లుక్స్‌కు సంబంధించిన న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్‌. ఈ సినిమాలో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ డ్రెస్‌లో చూపించబోతున్నారు సందీప్‌.

Anil kumar poka

|

Updated on: Nov 21, 2024 | 4:49 PM

ఒకవేళ ఆయన రెడీ కాని పక్షంలో ఆయా మూవీ యూనిట్స్.. ప్రభాస్‌ లేని పార్ట్ ని చిత్రీకరిస్తాయట. ప్రస్తుతానికి డార్లింగ్‌ కాంపౌండ్‌ నుంచి వినిపిస్తున్న క్లారిటీ ఇది.

1 / 8
తాజాగా ఈ మూవీలో ప్రభాస్‌ లుక్స్‌కు సంబంధించిన న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ప్రభాస్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా స్పిరిట్‌.

2 / 8
ఈ సినిమాలో ప్రభాస్‌ను ఫస్ట్ టైమ్‌ పోలీస్‌ డ్రెస్‌లో చూపించబోతున్నారు సందీప్‌. యానిమల్‌తో ఇండియన్ సినిమాకు కొత్త బౌండరీస్ సెట్ చేసిన సందీప్‌, డార్లింగ్ సినిమాను అంతకు మించి అన్న రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు.

3 / 8
ప్రాజెక్టుల్లో స్పీడ్‌ తగ్గకుండా ఉండాలంటే సెట్లో మిగిలిన ఆర్టిస్టుల కాల్షీట్లన్నీ డార్లింగ్‌కి అనుగుణంగా ఉండాలన్నది మేకర్స్ ప్లాన్‌. అందుకే ప్రభాస్‌ పక్కన నటించే హీరోయిన్ల విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటున్నారట.

4 / 8
ముఖ్యంగా డార్లింగ్‌ కోసం మూడు డిఫరెంట్‌ లుక్స్‌ను డిజైన్ చేస్తున్నారు. ఆ లుక్స్‌ ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేస్తాయన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు డైరెక్టర్‌.

5 / 8
ప్రభాస్‌ కూడా రాజాసాబ్‌ వర్క్ ఫినిష్ అయిన వెంటనే, హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్‌ను కూడా పట్టాలెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

6 / 8
రీసెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న డార్లింగ్, పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసి చాలా రోజులు అవుతుంది. అందుకే స్పిరిట్ సినిమా మీద ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు డార్లింగ్‌. స్పిరిట్‌ సినిమా కాస్టింగ్ విషయంలో సందీప్‌ ప్లానింగ్‌ మామూలుగా లేదు.

7 / 8
ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్‌ నెగెటివ్ రోల్‌లో కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది. టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి, మలయాళ మెగాస్టార్‌ మోహన్‌లాల్‌ గెస్ట్ రోల్స్‌ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

8 / 8
Follow us