Kantara Chapter-1: రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్టోబర్‌లో కాంతార ఫస్ట్ చాప్టర్.!
వరుస అప్‌డేట్లతో హోరెత్తిస్తోంది హోంబలే ఫిల్మ్స్. డార్లింగ్ ప్రభాస్‌తో బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల అగ్రిమెంట్ కుదిరిందని చెప్పిన హోంబలే ఫిల్మ్స్.. ఇప్పుడు లేటెస్ట్ గా కాంతార చాప్టర్ 1 రిలీజ్ డేట్‌తో నేషనల్ లెవల్లో ట్రెండ్ అవుతోంది. డివైన్ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న కాంతార మూవీకి ప్రీక్వెల్‌గా సిద్దమవుతోంది కాంతార చాప్టర్ 1. జై హనుమాన్‌లో నటిస్తున్న విషయాన్ని చెప్పి, రీసెంట్‌గా ట్రెండ్ అయ్యారు రిషబ్ శెట్టి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
