Jaggery 3

పాలల్లో బెలం కలుపుకుని తాగితే ఏమౌతుందో తెలుసా?

21 November 2024

image

TV9 Telugu

చక్కెరలో ప్రయోజనాల కంటే నష్టమే అధికం.. అదే బెల్లం తింటే ఎన్ని లాభాలున్నాయో.. ఈ విషయం నాటి తరం వ్యక్తులు ఎంత చెప్పినా నేటి తరం వాళ్లు బెల్లం తినాలంటే అనాసక్తి చూపిస్తున్నారు

ఈ బెల్లంలో ఉండే పోషకాలు, ఇతర అంశాల ఫలితాలను నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు, పెద్దలు ఇకనైనా రోజూ కొంత బెల్లం తింటే ఆరోగ్యం చక్కగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు

చాలా మందికి రాత్రిపూట పడుకునే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఎందుకు అంటే... అలా వేడి వేడి పాలు తాగడం వల్ల హాయిగా నిద్రపడుతుంది

నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నవారు గ్లాసుడు పాలు తాగితే.. కలిగే ప్రశాంతత అంతా ఇంతా కాదు. అయితే పాలల్లో చక్కెరకు బదులు బెల్లం వేసుకుంటే ఆరోగ్యానికి మంచిదంటున్నారు నిపుణులు

TV9 Telugu

ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వినియోగించాలని వైద్యులు సైతం చెబుతున్నారు. చలికాలంలో బెల్లం కలిపిన పాలను తాగితే మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు

TV9 Telugu

ఇది ఎముకలను దృఢపరచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారికి బెల్లం పాలు సహాయపడతాయి

TV9 Telugu

ఈ రెండూ డైజెస్టివ్ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి. పాలు-బెల్లం మిశ్రమం చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. మొటిమలను నివారిస్తుంది