అట్టహాసంగా ప్రారంభమైన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. భారత్, జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యం..

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్‌ ‌నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభమైంది.

అట్టహాసంగా ప్రారంభమైన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్.. భారత్, జర్మనీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమే లక్ష్యం..
News9 Global Summit
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 21, 2024 | 11:20 PM

భారత్‌- జర్మనీ దేశాల మధ్య వాణిజ్య , ద్వైపాక్షిక, సాంస్కృతిక , క్రీడా సంబంధాలను బలోపేతంగా చేయడం లక్ష్యంగా TV9 గ్రూప్‌కు చెందిన న్యూస్‌ 9 ఆధ్వర్యంలో జర్మనీలోని స్టుట్‌గాట్‌ ‌నగరంలో ఇండియా-జర్మనీ గ్లోబల్‌ సమ్మిట్‌ ప్రారంభమైంది. ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు MHP ఎరినాలో ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ కూడా సదస్సుకు హాజరవుతారు. రెండు దేశాలకు చెందిన వివిధ రంగాల నిపుణులు, ప్రముఖ విధాన నిర్ణేతలు, పరిశ్రమల ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. నవంబర్ 22 అనగా శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్ పద్దతిలో తన కీ నోట్ ప్రసంగం చేస్తారు. ప్రధాని మోదీతో సహా మరో ఇద్దరు కేంద్రమంత్రులు ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించనున్నారు. వారిలో ఒకరు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ కాగా.. మరొకరు కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.

సమ్మిట్ థీమ్..

వివిధ రంగాలలో భారతదేశం, జర్మనీల మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు సంబంధించిన రోడ్ మ్యాప్‌పై విధాన నిర్ణేతలు, ఆవిష్కర్తలు, పరిశ్రమల ప్రముఖులతో ఈ సమ్మిట్‌లో చర్చ జరగనుంది. ‘ఇండియా & జర్మనీ: కనెక్ట్ ఫర్ గ్రోత్’ అనే థీమ్‌తో భారత్, జర్మనీ కీలకమైన ఇంజనీరింగ్, సాంకేతికత విభాగాల్లో తమ బలాబలాలను దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధి కోసం ఎంతవరకు ఉపయోగిస్తున్నాయో అనేది ఈ సమ్మిట్‌లో చర్చిస్తారు.

1వ రోజు| గురువారం, నవంబర్ 21, 2024

4:30 PM –  MHP అరేనాలో అతిథుల రాక

5:15 PM –  జాతీయ గీతం – భారతదేశం & జర్మనీ

5:30 PM –  TV9 నెట్‌వర్క్ బరుణ్ దాస్ MD & CEO ద్వారా ఓపెనింగ్ విజిల్

5:35 PM –  రూవెన్ కాస్పర్ ద్వారా స్వాగత ప్రసంగం

5:40 PM –  రాష్ట్ర రాజకీయ కార్యదర్శి ఫ్లోరియన్ హాస్లర్ రాష్ట్ర స్వాగతం

5:50 PM – మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రసంగం

6:05 PM  – మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రసంగం

6:20 PM  – మై హోమ్ గ్రూప్ వైస్ చైర్మన్ రామురావు జూపల్లి ప్రసంగం

6:25 PM  – అజిత్ గుప్తే, భారత రాయబారి, ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ప్రసంగం

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..