Pushpa 2: పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అదిరిపోయింది.!
మన దగ్గరైతే ఒక సినిమాకు ఒక్కరే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. ఒక వేళ వీలు కుదరకపోతేనో.. డేట్స్ అడ్జెస్ట్ కాకపోతేనో.. ఆర్ ఆర్ మరో మ్యూజిక్ డైరెక్టర్ చేసి పెడుతుంటాడు. కానీ మన పుష్ప రాజ్‌కు మాత్రం ఇప్పుడేకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్ పనిచేస్తున్నారట. దేవీ కాకుండా.. మరో ముగ్గురు కూడా పుష్ప2 సినిమా కోసం మ్యూజిక్‌ను అందిస్తున్నారట.
పుష్ప 2కు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన కంపోజ్ చేసిన పాటల్నే ఇప్పటికే రిలీజ్ చేశారు. ట్రైలర్‌లోనూ DSP ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోరే వస్తుంది. అయితే సినిమాలో మాత్రం దేవీతో పాటు మరో ఇద్దరు ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆర్ఆర్ కూడా వినబోతున్నారని న్యూస్. ఇప్పటికే థమన్ పుష్ప2 సినిమాలో ఫస్టాప్‌కు పని చేశానని క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్‌గా ఓ ఈవెంట్లో ఇదే విషయం గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఇక ఇదే సినిమాలోని కొన్ని సీక్వెన్స్‌లకు స్యామ్ సిఎస్‌తో పాటు అజినీష్ లోక్‌నాథ్ కూడా ఆర్ఆర్ ఇచ్చాడంటున్నారు. ఇలా పుష్ప 2 కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారని ఇంటర్నల్ న్యూన్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

