Cooling Water: కూలింగ్ వాటర్ తాగుతున్నారా.. ఈ సమస్యలు తప్పవు!

చాలా మంది కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటారు. కూలింగ్ వాటర్ ఎక్కువగా తాగకూడదు. అందులోనూ ఈ సీజన్‌లో పూర్తిగా చల్లగా ఉండే నీరు తాగకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీరు తాగడం వల్ల అనేక సమస్యలు తప్పువు..

Chinni Enni

|

Updated on: Nov 21, 2024 | 6:47 PM

చల్లనీ నీరు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. వర్షాకాలం, చలి కాలంలో కూడా ఫ్రిడ్జ్‌లో వాటర్ పెట్టుకుని తాగుతూ ఉంటారు. లేదంటే కాస్త ఎండ తీవ్రంగా ఉన్నా కూడా కూలింగ్ వాటర్ తాగేస్తూ ఉంటారు. ఇది అస్సలు మంచిది కాదు. అందులోనూ వింటర్ సీజన్‌లో కూలింగ్ వాటర్ తాగితే అనారోగ్య సమస్యల ముప్పు తప్పదు.

1 / 5
కూలింగ్ వాటర్ తాగితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛాతిలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. గొంతు మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది.

2 / 5
ముఖ్యంగా కూలింగ్ వాటర్ తాగితే వాయిస్‌ కోల్పోతారు. జలుబు, దగ్గు కూడా చేస్తాయి. జలుబు అనేది వెంటాడుతూ ఉంటుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. మైగ్రేన్ వంటి సమస్యలు కూడా పెరగవచ్చు.

3 / 5
చలి కాలంలో కూలింగ్ వాటర్ తాగితే.. గుండెపై ప్రభావం పడక తప్పదు. దీని వల్ల హృదయ స్పందన రేటు మారుతుంది. రక్త పోటు వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి.

4 / 5
జీర్ణ క్రియను కూడా ప్రభావం చేస్తుంది. కూలింగ్ వాటర్ తాగితే.. తిన్న ఆహారం త్వరగా అరగదు. అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు పెరుగుతాయి. దంతాల సమస్యలు కూడా వస్తాయి. దంతాల నరాలు బలహీనమవుతాయి.

5 / 5
Follow us