Winter Hair Care: శీతాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలంటే.. ఈ హెయిర్ జెల్ ట్రై చేసి చూడండి!
చలికాలంలో జుట్టుకు మరింత పోషణ అవసరం. పొడి వాతావరణం, కాలుష్యం కారణంగా ఈ సీజన్‌లో జుట్టు త్వరగా డల్‌గా మారుతుంది. జుట్టు తేమను కోల్పోతుంది. దీంతోపాటు చుండ్రు సమస్య వెంటాడుతుంది. ఇలాంటి స్థితిలో జుట్టు మృదువుగా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పక ఫాలో అవ్వాలి. అవేంటంటే.. తల స్నానం చేసే ముందు తప్పనిసరిగా ఆయిల్ మసాజ్ లేదా షాంపూ-కండీషనర్ ఉపయోగించాలి. ఆ తర్వాత తలస్నానం చెయ్యాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5