AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహాన్ని నివారించడానికి వేగంగా నడిస్తే మంచిదా..? పరిశోధన ఏం చెబుతోంది?

బ్రిటిష్ జనరల్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి, డయాబెటిస్‌ను నివారించడానికి నడక వ్యవధి మాత్రమే కాదు, ఒక గంట లేదా రెండు గంటలు వేగంగా నడవడం చాలా ముఖ్యమంటున్నారు. కొత్త పరిశోధన ప్రకారం, చురుకైన నడక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది. సాధారణ వేగంతో నడిచే వారి కంటే వేగంగా నడిచే వారికి మధుమేహం..

Subhash Goud
|

Updated on: Dec 02, 2023 | 5:44 PM

Share
మధుమేహం అనేది ఒక తీవ్రమైన వ్యాధి. ఇది చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని వెంటాడుతోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి, మధుమేహాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం లేదా ఎప్పుడైనా చిన్నపాటి నడక చాలా మంచిదని భావిస్తారు. ఇప్పుడు నడక వేగం, మధుమేహం తగ్గే ప్రమాదం మధ్య లింక్‌పై కొత్త పరిశోధన ఉంది.

1 / 5
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ దినచర్యలో సమతుల్య ఆహారం నుండి రోజువారీ వ్యాయామం వరకు మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండగలరు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, మధుమేహాన్ని నివారించడానికి రోజుకు 10,000 అడుగులు నడవడం మంచిది. ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

2 / 5
బ్రిటిష్ జనరల్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి, డయాబెటిస్‌ను నివారించడానికి నడక వ్యవధి మాత్రమే కాదు, ఒక గంట లేదా రెండు గంటలు వేగంగా నడవడం చాలా ముఖ్యమంటున్నారు. కొత్త పరిశోధన ప్రకారం, చురుకైన నడక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది.

3 / 5
సాధారణ వేగంతో నడిచే వారి కంటే వేగంగా నడిచే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 24 శాతం తక్కువగా ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే నడక వేగాన్ని పెంచితే ఈ మెటబాలిక్ డిజార్డర్ అంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 39 శాతం తగ్గించుకోవచ్చు. అంటే మామూలు నడకకు బదులు కాస్త వేగంగా నడిస్తే మంచిదంటున్నారు.

4 / 5
గుండె ఆరోగ్యం: మధుమేహాన్ని నివారించడానికి సాధారణ నడక కంటే వేగంగా నడవడం మంచిది. చురుకైన నడక హృదయ స్పందన రేటును పెంచుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, జీవక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.  (నోట్‌- ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. వీటిని అనుసరించే ముందు వైద్యులను సంప్రదించండి.)

5 / 5
12 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితుడు.. కట్‌చేస్తే..

సచిన్, గంగూలీతోపాటు దుమ్మురేపినోడు ఇలా అరెస్ట్ అయ్యాడేంటి?

వావ్‌ రోజుకో చిన్న ముక్క అల్లం తింటే ఇన్ని లాభాలా..? ఈ సీజన్‌లో

మ్యాగీ అమ్మి ఒక్కరోజూలో రూ.21వేల సంపాదించిన యువకుడు

అరటిపండు మధుమేహులకు మంచిదేనా..? తింటే ఏమౌతుందో తెలిస్తే..

OTTని షేక్ చేస్తోన్న తెలుగు హారర్ థ్రిల్లర్..IMDBలోనూ 8.1 రేటింగ్

వేస్ట్ నుండి బెస్ట్.. పారేసే మాత్రలతో ఇన్ని ప్రయోజనాలా?

వందే భారత్ స్లీపర్ రైలులో నాన్ వెజ్ ఉంటుందా..? రైల్వేశాఖ నుంచి..

ఈ అందమైన మసాలా సుగంధ ద్రవ్యాల రాజు..! ఆ సమస్యల పాలిట లక్ష్మణరేఖ!!

పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..
పురపోరుకు నగారా..! పార్టీల్లో హైరానా..