Yoga Tips: యోగాసనాలు వేసిన తర్వాత పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. ముప్పు తప్పదు..
నేటి యువత కాలంతో పోటీపడుతూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఏకకాలంలో రకరకాల విధులను నిర్వహించాల్సి సందర్భం కూడా వస్తుంది. దీంతో తిండి, నిద్ర, విశ్రాంతి అన్నిటిలోనూ మార్పులు వచ్చాయి. ఇంకా చెప్పాలంటే శారీరక శ్రమ తగ్గి మానసిక శ్రమ అధికం అయింది. దీంతో వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడుతున్నారు. యోగాసనం ముగింపులో శవాసనం చేస్తారు. ఈ ఆసనం ముఖ్యం కాదని మీరు అనుకుంటే మీరు తప్పు. ఇది మీ రోజువారీ యోగాభ్యాసం తర్వాత మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతిని ఇస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




