AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Flax Seeds Paratha: అవిసె గింజలతో ఎన్నో ప్రయోజనాలు.. వీటితో రుచికరమైన పరాటా చేసుకోండిలా..

ఈ రోజుల్లో బరువు తగ్గడం సమస్యగా మారింది. రకరకాల ఆహారలతో ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అవిసె గింజలతో పరాటా తింటే బరువు తగ్గడమే కాకుండా కొత్త రుచిని కూడా తెలుసుకోవచ్చు. అవిసె గింజలు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో పుష్కలంగా ఉన్న ఫైబర్ బరువును నియంత్రిస్తుంది. అవిసె గింజలు తీసుకోవడం వల్ల మలబద్ధకం నుండి పొందవచ్చు. ఇవి హృదయాన్ని జబ్బుల నుంచి కాపాడతాయి. వీటితో పరాటా ఎలా తాయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: Aug 01, 2023 | 2:06 PM

Share

1 / 6
అవిసె గింజల పరాటా తయారీకి కావలిసిన పదార్దాలు: అవిసె గింజల పొడి – 1 కప్పు, గోధుమ పిండి – 2 కప్పులు, బెల్లం – అర కప్పు తురుము, పాలు – రెండు చెంచాలు, నూనె – ఒక చెంచా. దేశీ నెయ్యి – కొద్దిగా, ఉప్పు – రుచికి తగినంత.

2 / 6
అవిసె  గింజలను బాణలిలో వేసి బాగా వేయించి చల్లారిన తరవాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.

3 / 6
ఈ పొడిని ఒక డిష్‌లో వేసి, తురిమిన బెల్లం, కొద్దిగా పాలు వేసి బాగా కలపాలి. ఈ విధంగా మీ అవిసె గింజల స్టఫ్ పరాటా మధ్యలో కూరటానికి సిద్ధంగా అవుతుంది.

4 / 6
ఇప్పుడు మరో పాత్రలో గోధుమపిండి, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపి మూతపెట్టి ఉంచాలి.

5 / 6
తర్వాత గోధుమ పిండిని బాల్‌గా చేసి అందులో ఫ్లాక్స్ సీడ్ స్టఫింగ్‌తో నింపి బాగా చుట్టి పాన్‌పై కొద్దిగా నెయ్యి వేసి ఈ పరాటాను లేత బంగారు రంగు వచ్చేవరకు రెండు వైపులా వేయించాలి. ఇప్పుడు పాన్ నుండి తీసి చట్నీ లేదా సాస్ తో సర్వ్ చేయడమే.

6 / 6