Tollywood: ఆగస్టులో సినిమాల జాతర.. థియేటర్స్‌లో సందడి చేయనున్న సినిమాలు ఇవే
ఈ ఆగస్టులో సినిమాల సందడి మాములుగా ఉండదు. చిన్న సినిమాలనుంచి పెద్ద సినిమాల వరకు ఆగస్టు నెలలో రిలీజ్ కానున్నాయి . వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ భోళాశంకర్ సినిమా గురించే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో కీర్తిసురేష్ చిరు సిస్టర్ గా కనిపించునది. తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రముఖ క్రికెటర్ ధోనీ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన నిర్మిస్తున్న మొదటి సినిమా ఎల్‌జీఎం. ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6




