Tollywood: టాలీవుడ్ టాప్ 5 న్యూస్ అండ్ మూవీస్ అప్డేట్స్
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు, సి.కళ్యాణ్ నువ్వా..? నేనా..? అన్నట్టుగా పోటీపడ్డారు. ఉత్కంఠగా జరిగిన ఈ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది. ప్రొడ్యూసర్ సెక్టార్‌లో దిల్ రాజు ప్యానల్ లీడింగ్‌ని ప్రదర్శించింది. పోటీపడిన 12 మందిలో దిల్ రాజు ప్యానల్ సభ్యులు ఏడుగురు విజయం సాధించారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడిగా దిల్ రాజు నూతన అధ్యక్షుడిగా ఆగస్ట్ 1న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లెట్స్ గెట్ మ్యారీడ్.. క్రికెట్‌లో ఎన్నో సంచలనాలు క్రియేట్ చేసిన లెజెండ్ ఎమ్మెస్ ధోనీ ఇప్పుడు సినిమా రంగం వైపు వచ్చారు. ఈయన సొంతంగా ధోనీ ఎంటర్‌టైన్మెంట్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థ మొదలు పెట్టారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
