బతుకమ్మ పండగకి ఉపయోగించే తంగేడు పూలతో ఎన్నో ప్రయోజనాలు.. ఆ సమస్యలతో బాధపడేవారికి దివ్యఔషదం..

తెలంగాణలోని ప్రముఖ పండగ బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు. ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది. ఈ తంగేడు మొక్క ఒక దివ్య ఔషధ మొక్క. ఈరోజు తంగేడు పువ్వుల ఏయే రోగాలను నయం చేస్తుందో తెలుసుకుందాం..

|

Updated on: May 17, 2023 | 12:39 PM

తెలంగాణలోని ప్రముఖ పండగ బతుకమ్మని పేర్చడానికి ఉపయోగించే పువ్వుల్లో ఒకటి తంగేడు పువ్వు.  ఆ మొక్కలోని ఔషధ ప్రాముఖ్యం తెలియజేయడానికే మన పూర్వీకులు ఈ విధమైన ఆచారాలను పాటించారని తెలుస్తుంది. ఈ తంగేడు మొక్క ఒక దివ్య ఔషధ మొక్క.

1 / 7
బంజరు భూముల్లో, ముఖ్యంగా చిట్టడవుల్లో ఎక్కువ పెరిగే ఈ మొక్క చాలా అందమైన పువ్వులు పూస్తుంది.  బంగారు రంగులో గుత్తులుగా, కొమ్మల చివర పెరిగే ఈ తంగేడు పువ్వులు.. తొలకరి వానల అనంతరం దర్శనమిస్తాయి.

2 / 7
అయితే ఈ మొక్క మ‌న‌కు వ‌చ్చే అనేక అనారోగ్య స‌మ‌స్యల‌ను తగ్గించ‌డంలో మంచి సహాయకారి అని చాలా మందికి తెలియ‌దు. ఆయుర్వేదంలో మధుర, రూక్ష, పిత్త, వాత కఫ హర గుణాలున్నట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు తంగేడు పువ్వుల ఏయే రోగాలను నయం చేస్తుందో తెలుసుకుందాం..

3 / 7
తంగేడు పువ్వులు షుగ‌ర్ వ్యాధికి దివ్య ఔష‌ధంగా ప‌ని చేస్తాయి. గుప్పెడు తంగేడు పువ్వుల‌ను తీసుకుని మిన‌ప ప‌ప్పుతో లేదా పెస‌ర ప‌ప్పుతో కూర చేసుకుని తిన‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ వ్యాధి నియంత్రణ‌లోకి వ‌స్తుంది.

4 / 7
బలహీనంగా ఉన్నా.. తరచుగా అలసటకు గురవుతున్నా.. తంగేడు పువ్వులు మంచి సహాయకారి.

5 / 7
ముఖ్యంగా పురుషుల్లో స్వప్న స్కల‌న సమస్య ఉంటె.. తంగేడు పువ్వులు మంచి సహాయకారని నిపుణులు చెబుతున్నారు. తంగేడు పువ్వు రెక్కల‌ను, చ‌క్కెర‌ను ఆవు పాల‌లో వేసి బాగా మ‌రిగించాలి. ఈ మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ చొప్పున రోజూ తీసుకోవ‌డం వ‌ల్ల పురుషుల్లో స్వప్న స్కల‌న స‌మ‌స్య త‌గ్గుతుంది.

6 / 7
అతి మూత్ర వ్యాధి సమస్యతో ఇబ్బంది పడేవారు.. ఈ పువ్వుల రెక్కల‌ను నీడలో ఎండ‌బెట్టి పొడిలా చేసుకోవాలి. ఈ పొడికి చ‌క్కెర‌ను లేదా తేనెను క‌లిపి ప్రతిరోజూ అర టీ స్పూన్ చొప్పున తీసుకోవ‌డం వ‌ల్ల అతి మూత్ర వ్యాధి న‌యం అవుతుంది.

7 / 7
Follow us