ఒకరిద్దరు కాదు.. ఒకే సిరీస్‌తో ఏకంగా ముగ్గురు రీఎంట్రీ.. బ్యాగ్రౌండ్లో ఇంత జరిగిందా.?
West Indies ODI Series: సెప్టెంబర్ 27 నుంచి జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది. ఆసియా క్రీడల కారణంగా కొందరు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో రిషభ్ పంత్, రుతురాజ్ గైక్వాడ్, మహ్మద్ సిరాజ్‌లకు అవకాశం దక్కవచ్చని నివేదికలు వస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
