AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీకృష్ణుడి ఫేవరెట్.. తెల్ల వెన్నతో ఇలా చేస్తే అమృతమే తిన్నంత మధురంగా..

పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ

Prasanna Yadla
|

Updated on: Sep 04, 2026 | 10:05 AM

Share
 పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి  సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ

పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ

1 / 5

మఖన్ మిశ్రీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్లవెన్న , 4 టేబుల్ స్పూన్స్  ఉప్పు లేని పటిక బెల్లం పొడి అయితే, దీనిని మీరు కచ్చాపచ్చాగా దంచుకోవాలి, కొద్దిగా  కుంకుమపువ్వు, 5 తులసి ఆకులు, మూడు రకాల డ్రై ఫ్రూట్స్, దీనిలో తరిగిన పిస్తా, బాదం పప్పులు తీసుకోవాలి.

2 / 5

మఖన్ మిశ్రీ తయారీ విధానం: ముందుగా వెన్నను రెడీ చేసుకోవాలి. ఇంకా మీ ఇంట్లో తయారుచేసిన తాజా వెన్నను మాత్రమే తీసుకోవాలి. మీ దగ్గర అందుబాటులో లేకపోతే, తాజా మీగడ పెరుగును చిలికి దాని నుంచి వెన్నను వేరు చేసి, ఒక గిన్నెలోకి శుభ్రపరచుకోవాలి.

3 / 5
 
మఖన్ మిశ్రీ తయారీ విధానం స్టెప్ 1 : ఆ తరువాత మిశ్రిని రెడీ చేసుకోవాలి: ముందుగా పటికబెల్లం గింజలను తీసుకుని రోట్లో వేసుకుని కచ్చాపచ్చాగా వాటిని దంచుకోవాలి. ఈ పొడిని తీసుకుని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి. దీనిని మీరు చివర్లో వేయాలి

4 / 5
ఇక ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో వెన్నను వేసి స్పూన్‌తో క్రీమ్‌లాగా కలుపుకోవాలి.ఇప్పుడు దానిలో మీరు పొడిలా చేసుకున్నా మిశ్రి పొడిని వేసి దీనిలో కలుపుకోవాలి. ఇంకా  ఈ వెన్నలో మిశ్రి కరిగితే ఆ తీపి రుచి మంచిగా ఉంటుంది. చివరలో  కుంకుమపువ్వు కూడా వేస్తే మంచిగా ఉంటుంది.

5 / 5
Follow Us
'రామాయణ' సినిమాను నిలిపేయాలని పిటిషన్.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు

డేటింగ్ యాప్ పరిచయం చివరకు చేదు అనుభవం..!

ఇండియాలోని ఈ నదుల్లో "బంగారం" దొరుకుతుందని తెలుసా..?
ఇండియాలోని ఈ నదుల్లో
ఇంట్లో తరచూ గొడవలు జరుగుతున్నాయా? ప్రధాన ద్వారం దగ్గర ఈ వాస్తు..

కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో భట్టి విక్రమార్క భేటీ..!

బిర్యానీ వద్దనుకుంటున్నారా? ఈ చికెన్ గార్లిక్ రైస్ ట్రై చేయండి

డిసెంబర్ నెలలో ఈ 3 రాశుల వారికి ఆర్థికంగా భారీ లాభాలు..

పూజ చేసి గంట మోగించడం మర్చిపోయారా?.. పూజ ఫలితం దక్కదా?

థైరాయిడ్ మాత్రలు సరిగ్గా కరగకపోతే శరీరానికి ఏమవుతుంది?

లాయర్ vs అడ్వకేట్.. ఇద్దరూ ఒకటే అనుకుంటే పప్పులో కాలేసినట్లే..