AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారీ గ్రహ సంచారంతో వీరి తలరాత మారనుంది.. ఈ రాశులకు తిరుగులేని అదృష్టం

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న గ్రహం అక్టోబర్ 31 వరకు ఇదే రాశిలో ఉండనున్నాడు. ఇదే రాశిలో ఉంటూ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం డబుల్ కానుంది. ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 04, 2026 | 12:29 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు.

1 / 5

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న గ్రహం  అక్టోబర్ 31 వరకు ఇదే రాశిలో ఉండనున్నాడు. ఇదే రాశిలో ఉంటూ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం డబుల్ కానుంది. ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

జోతిష్యశాస్త్రంలో గురు గ్రహం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న గ్రహం అక్టోబర్ 31 వరకు ఇదే రాశిలో ఉండనున్నాడు. ఇదే రాశిలో ఉంటూ రాజయోగాన్ని ఏర్పరచబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం డబుల్ కానుంది. ఆ లక్కీ రాశులు ఏంటో ఇక్కడ చూద్దాం..

2 / 5
గురు గ్రహ వలన కుంభ రాశివారికి అంతా మంచిగా ఉండబోతోంది. ఇంకా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు. 
అలాగే, వీరి అప్పుల బాధ కూడా తీరుతుంది. అలాగే, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కూడా  మెరుగుపడతాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం.

గురు గ్రహ వలన కుంభ రాశివారికి అంతా మంచిగా ఉండబోతోంది. ఇంకా ఈ సమయంలో మీరు అనుకున్న పనులు కూడా పూర్తి చేస్తారు. అలాగే, వీరి అప్పుల బాధ కూడా తీరుతుంది. అలాగే, ఆదాయానికి కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి. ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడతాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ ఇది మంచి సమయం.

3 / 5
గురు గ్రహం సంచారం వలన తుల రాశివారికి  మంచిగా ఉండబోతోంది. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా మీరు కూడా ఊహించని విధంగా మారుతుంది. అలాగే, మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న  ఉద్యోగం కూడా వస్తుంది. అలాగే, కొత్తగా ఆఫీసులో జాయిన్ అయినా ప్రమోషన్ వస్తుంది  జీతం కూడా పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..