AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి ఏడాది కృష్ణాష్టమిని అర్ధరాత్రే ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే!

గతేడాది నుంచి పండుగల తేదీలు రెండు రోజులుగా వస్తున్నాయి ఇలాంటి సమయంలో పండితులు చెప్పిన సలహాలు తప్పక తీసుకోవాలి. ఇక ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి పండుగ కూడా అలాగే వచ్చింది. ఈ పండుగ సెప్టెంబర్ 4న లేక సెప్టెంబర్ 5న అనేది అర్థం కాకుండా ఉంది. ఈ పండుగ ఎప్పుడు చేసుకోవాలి? అర్థరాత్రే ఎందుకు చేసుకుంటారో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Sep 04, 2026 | 9:47 AM

Share
గతేడాది నుంచి పండుగలు డేట్స్ రెండు రోజులుగా వస్తున్నాయి ఇలాంటి సమయంలో పండితులు చెప్పిన సలహాలు తప్పక  తీసుకోవాలి. ఇక ఈ ఏడాది  కృష్ణ జన్మాష్టమి పండుగ కూడా అలాగే వచ్చింది. ఈ పండుగ సెప్టెంబర్ 4న లేక సెప్టెంబర్ 5న అనేది అర్థం కాకుండా ఉంది. ఈ పండుగ ఎప్పుడు చేసుకోవాలి? అర్థరాత్రే ఎందుకు చేసుకుంటారో ఇక్కడ చూద్దాం..

1 / 5
ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు. ఇది ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి.  ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు జరుపుకుంటున్నారు.  సెప్టెంబర్ 4న  ప్రారంభమై, సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఈ పండుగను చేసుకుంటారు

2 / 5

 పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి  సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అలాగే భక్తులు అర్ధరాత్రి పూజ కోసం 45 నిమిషాల సమయం ఆ కృష్ణుడిని స్మరించుకోనున్నారు

3 / 5
పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు అర్ధరాత్రి సమయంలో జన్మించాడని చెబుతారు. అందు వలన ఈ కృష్ణాష్టమిని అర్ధరాత్రి జరుపుకుంటారు. శ్రీకృష్ణుడి జననం అదే సమయంలో జరిగింది కాబట్టి ప్రతి ఏడాది ఆ సమయంలో స్మరించుకుంటూ ఉంటాము. కృష్ణుడు విష్ణువు అవతారం మెత్తడం వలన ఆయన జన్మ సమయాన్ని పవిత్రమైనదిగా భావిస్తారు.

4 / 5
Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

5 / 5
Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!

కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!

30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే

గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..

హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?

అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..

సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..

పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..

గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..