WITT 2024: టీవీ సమ్మిట్‌లో ప్రముఖుల ఆసక్తికర వ్యాఖ్యలు.. ఎవరేమన్నారంటే..
టీవీ9 నెట్‌వర్క్ నిర్వహిస్తోన్న వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడో రోజు ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మొదలు కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, రాజ్ నాథ్ సింగ్‌లతో పాటు బాబా రామ్ దేవ్, అమీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
