AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: వీటిని కలిపి వాడండి.. దెబ్బకు బొద్దింకలు, దోమలు మాయం అవుతాయ్!

ప్రతి ఇంట్లో దోమలు, బొద్దింకలు అనేవి కామన్ గా ఉంటాయి. వీటిని వెళ్లగొట్టడానికి నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీటి వలన మనకు తెలియకుండా అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటి బెడద అంత తొందరగా పోదు. రీఫిల్స్, కాయిల్స్ వంటివి వాడినప్పటికీ ఎక్కడో ఏదో మూల ఇవి ఉంటూనే ఉంటాయి. దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు..

Chinni Enni
| Edited By: |

Updated on: Oct 23, 2023 | 6:30 PM

Share
ప్రతి ఇంట్లో దోమలు, బొద్దింకలు అనేవి కామన్ గా ఉంటాయి. వీటిని వెళ్లగొట్టడానికి నానా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వీటి వలన మనకు తెలియకుండా అనారోగ్య పాలవుతారు. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాల బారిన పడుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీటి బెడద అంత తొందరగా పోదు. రీఫిల్స్, కాయిల్స్ వంటివి వాడినప్పటికీ ఎక్కడో ఏదో మూల ఇవి ఉంటూనే ఉంటాయి.

1 / 5
దోమలు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు. ముఖ్యంగా ఇంట్లో, ఇంటి చుట్టు పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా ఉండేలా చేయండి. కిచెన్, బాత్ రూమ్స్ లో కూడా నీటి నిల్వ ఉండకుండా చూడండి. అలాగే నీటిపై మూతలు ఉంచండి. అందులోనూ ఇప్పుడు శీతా కాలం కాబట్టి ఇవి చుట్టుముడుతూనే ఉంటాయి.

2 / 5
దోమలతో పాటు బొద్దింకలు ఇంట్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా వ్యాధులను వ్యాపింప చేస్తాయి. కాబట్టి వారానికి ఒక్కసారైనా కిచెన్ లో, పైపుల వద్ద, అల్మారాలు, సోఫాల కింద, దివానా కట్ కింద, మంచాల కింద శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇప్పటికే ఎన్నో చిట్కాలు పాటించి ఉంటారు. ఈసారి ఈ చిట్కాను కూడా వాడి చూడండి.

3 / 5
శనగ పిండి, బోరిక్ పౌడర్, షుగర్ ఈ మూడిండిటిని బాల్స్ లాగ చేసుకోండి. వీటిని ఎండలో బాగా ఎండ బెట్టాలి. తర్వాత వీటిని ఇంటి మూలల్లో, కుర్చీలు, సోఫాలు, అల్మారాలు, కిచెన్ మూలల్లో ఉంచండి. ఇలా చేయడం వల్ల బొద్దింకలు, దోమలు అనేవి ఇంట్లోకి రాకుండా ఉంటాయి.

4 / 5
వీటితో పాటు ఇంట్లో ఎప్పుడూ చెత్త లేకుండా చూసుకోవాలి. పూల కుండీల చుట్టూ కూడా దోమలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాటిల్లో కూడా నీరు లేకుండా చూడండి. వీలైనంత వరకూ పిల్లల్ని బయట తిరగకుండా చూడండి. లేదంటే బాడీ పూర్తిగా కప్పి ఉంచే బట్టలు వేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలకు దోమల వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు.

5 / 5
జాగ్రత్త గురూ.. తక్కువ తాగినా ముప్పుతప్పదట.. తాజా అధ్యయనంలో సంచలన

ఏపీ స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు లిస్టు వచ్చేసిందోచ్..

ఒకే రోజు 29 మ్యాచ్‌లు..38కోట్ల ప్రైజ్ మనీ..అసలేంటి బాక్సింగ్ డే

MINIMOON: తక్కువ ఖర్చు, సమయం.. ఎక్కువ ఎంజాయ్‌మెంట్!

వాహనదారులకు గుడ్‌న్యూస్‌..! పన్ను తగ్గింపు..

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా

పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి

హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు

గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్

రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!