Back Pain: నడుము నొప్పి తీవ్రంగా వేధిస్తోందా.. ఈ సింపుల్ చిట్కాలతో వెళ్లగొట్టండి!
స్త్రీలు, పురుషులు ఎవరైనా చాలా మంది నడుము నొప్పితో బాధ పడుతూ ఉంటారు. ఈ నొప్పిని తగ్గించు కోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. సాధారణంగా ఈ నడుము నొప్పి 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారికి ఎక్కువగా వస్తుంది. దీనికి రక రకాల కారణాలు అయి ఉండొచ్చు. కొంత మందికి రిలాక్స్ కాగానే ఈ నొప్పి ఎగిరి పోతుంది. అలా అయితే పర్వా లేదు కానీ.. తరచూ ఈ నొప్పి వేధిస్తూ ఉంటే మాత్రం ఏవో సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోండి. అంతే కాదు డెస్క్ జాబ్ చేస్తున్న వారికి ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి కాల్షియం లోపం వల్ల కూడా నడుము..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5