Keera Dosakaya Benefits: కేవలం సమ్మర్ లోనే కాదు వింటర్ లో కూడా కీర దోశ తినాల్సిందే!

కీర దోశ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి దీని గురించి తెలుసు. ముఖ్యంగా వీటిని సమ్మర్ సీజన్ లో చూస్తూ ఉంటారు. కీర దోశల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఇవి తినడం వల్ల డీ హైడ్రేషన్ కు దూరం అవ్వొచ్చు. అంతే కాకుండా కీర దోశను తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా జుట్టు, చర్మం కూడా హెల్దీగా ఉంటాయి. అయితే చాలా మంది కీర దోశను కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే తీసుకుంటారు. అలానే కాకుండా వీటిని అన్ని కాలాల్లో తినొచ్చు. వీటిని వింటర్ సీజన్ లో కూడా తినడం వల్ల శరీరంల తేమ పుష్కలంగా ఉండి..

Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 14, 2023 | 9:52 PM

కీర దోశ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చాలా మందికి దీని గురించి తెలుసు. ముఖ్యంగా వీటిని సమ్మర్ సీజన్ లో చూస్తూ ఉంటారు. కీర దోశల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఇవి తినడం వల్ల డీ హైడ్రేషన్ కు దూరం అవ్వొచ్చు. అంతే కాకుండా కీర దోశను తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాకుండా జుట్టు, చర్మం కూడా హెల్దీగా ఉంటాయి. అయితే చాలా మంది కీర దోశను కేవలం సమ్మర్ సీజన్ లో మాత్రమే తీసుకుంటారు. అలానే కాకుండా వీటిని అన్ని కాలాల్లో తినొచ్చు.

1 / 5
వీటిని వింటర్ సీజన్ లో కూడా తినడం వల్ల శరీరంల తేమ పుష్కలంగా ఉండి.. చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాకుండా కీర దోశలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వీటిని తిన్నా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతే కాకుండా బరువు తగ్గొచ్చు. జీర్ణ క్రియకు కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటితో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
తొక్క తీసి తిన్నా.. తొక్కతో తిన్నా వీటిలో ఉండే పోషకాల్లో ఎలాంటి మార్పులు రావు. కీర దోశలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని వింటర్ సీజన్ లో కూడా తినడం వల్ల.. జబ్బులు రాకుండా చేస్తుంది.

3 / 5
అంతే కాకుండా కీర దోశలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. నీళ్లు తాగలేని వాళ్లు వీటిని తిన్నా పర్వాలేదు. శీతా కాంలో చలికి బద్ధకంగా అనిపించి.. వ్యాయామం చేయాలనిపించదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు కీర దోశను తింటే బరువు అదుపులో ఉంటుంది.

4 / 5
శరీరంలో కఫం ఎక్కువగా ఉండి, దాన్ని వదిలించుకోవాలంటే ఆర్ద్రీకరణ అవసరం. దోసకాయలలో నీరు పుష్కలంగా ఉంటుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

5 / 5
Follow us