Sara Ali Khan: బంగారు బొమ్మలా మెరిసిపోతున్న సారా అలీ ఖాన్.. వైరలవుతున్న ఫోటోస్..

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మామిడిపండు రంగు లెహాంగాలో బంగారు బొమ్మలా మెరిసిపోతుంది సారా. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా.. కేదార్ నాథ్ సినిమాతో హిందీ చిత్రసీమలోకి నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నటించిన అంత్రంగి రే చిత్రంలో నటించింది సారా. ఈ సినిమాతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సారా.. ఇటు మోడలింగ్.. ఇటు అడ్వర్టైజింగ్ చేస్తూ ఫుల్ బిజాగ ఉంటుంది.

|

Updated on: Nov 14, 2023 | 10:19 PM

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మామిడిపండు రంగు లెహాంగాలో బంగారు బొమ్మలా మెరిసిపోతుంది సారా.

1 / 5
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా.. కేదార్ నాథ్ సినిమాతో హిందీ చిత్రసీమలోకి నటిగా అరంగేట్రం చేసింది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది.

2 / 5
 ఆ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో నటించిన అంత్రంగి రే చిత్రంలో నటించింది సారా. ఈ సినిమాతో అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ

3 / 5
 ప్రస్తుతం హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతున్న సారా.. ఇటు మోడలింగ్.. ఇటు అడ్వర్టైజింగ్ చేస్తూ ఫుల్ బిజాగ ఉంటుంది. అలాగే నెట్టింట ఈ  బ్యూటీ ఫుల్ యాక్టివ్.

4 / 5
 తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం సారా త్వరలోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాలేదు.

5 / 5
Follow us
యానిమల్‌ సినిమా క్యారెక్టర్‌ పై రష్మిక షాకింగ్ కామెంట్స్.. వైరల్.

హైదరాబాద్ ర్యాపర్‌తో డ్యాన్స్.. ఇచ్చిపడేసిన సమంత. వీడియో అదుర్స్.

Watch Video: టీడీపీ-వైసీపీ మధ్య తుఫాన్ రాజకీయం..

"2 రోజుల్లోనే ఏం చేశారని మాట్లాడుతున్నారు.. 10 ఏళ్లు ఏం చేశారు"
లోగొట్టు ఎవరికి ఎరక.? మహేష్‌ను కలిసిన నెట్‌ఫ్లిక్స్ సీఈవో..

రేవంత్‌ సీఎం.. రామ్ చరణ్‌ రియాక్షన్ ఇదే.! ట్వీట్ వైరల్.

రాధిక బర్త్‌డే అంటే అట్లుంటది మల్లా.! నేహాశెట్టి బర్త్ డే వైరల్.

పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.

చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!

ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు