ఈ శివాలయం దేశంలోనే ప్రత్యేకం..! ఇక్కడి నంది విగ్రహం రోజు రోజుకూ పెరుగుతోంది..!! రహస్యం ఏంటంటే..
భారతదేశంలోని అనేక దేవాలయాలు ఎన్నో అద్భుతాలు, రహస్యాలతో నిండి ఉన్నాయి. వీటిలో ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీ యాగంటి ఉమా మహేశ్వర ఆలయం. దీనిని 15వ శతాబ్దంలో సంగమ వంశానికి చెందిన రాజు హరిహర బుక్క నిర్మించారు. ఈ దేవాలయం ఇక్కడ ఉన్న నంది విగ్రహం ప్రఖ్యాతి పొందింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
