ప్రాథమికంగా ఇది కళ్ళ చుట్టూ ఉన్న చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఫలితంగా చర్మం పొడిబారుతుంది. అంతే కాదు చర్మం ముడతలు పడి వృద్ధాప్యంగా కనిపించేలా చేస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. అనుసరించినట్లయితే మాత్రమే ఈ సమస్య తొలగించబడుతుంది. ఏమిటి అవి? తెలుసుకుందాం...